• Sri Pratyangira Krutya Tantram
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ ప్రత్యంగిరా - కృత్యా తంత్రం

    Sri Pratyangira Krutya Tantram

    Publisher: Mohan Publications

    Pages: 152
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 premium votes.
Description

శ్రీ శివ సంకల్పం నుండి పుట్టిన ప్రత్యంగిర శివమానసపుత్రిక. ఈమే తంత్రగాయత్రీ, ఈవిడే త్రిశక్తి సమన్విత దుర్గ. స్త్రీలు తమ మాసధర్మాలు సరిచేసుకోవడం కొరకు ఈ సాధనలు ఆచరించవచ్చు. సముద్ర తీరాలలో, అరణ్య భూములలో, కొండలలో ఈ సాధనలు త్వరగా సిద్ధిస్తాయి. వామ తాంత్రికులు ఈవిడను పంచమకార మార్గంలో, శ్మశానాలలో అర్చిస్తారు. నింద్య నీయమైన ఈ మార్గాలను విడనాడి, ఈ అమ్మను సాత్వికమార్గాలలోనే ఆత్మ రక్షణ కొరకు, సుఖ భోగప్రాప్తి కొరకు (ధర్మమార్గలలో) ముక్తి కొరకు అర్చించాలి అనేది పెద్దల నిర్ణయం.

Preview download free pdf of this Telugu book is available at Sri Pratyangira Krutya Tantram