• Sri Padma Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ పద్మ పురాణం

    Sri Padma Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాదు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో రెండవది పద్మ పురాణం. "హృదయం పద్మ సంజ్ఞంతమ్" అన్న మాట ప్రకారం శ్రీ మహా విష్ణువు హృదయంతో ఈ పురాణం పోల్చబడింది. పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి మొదలైన సృష్టిని ఆధారమ్గా చేసుకుని చెప్పబడ్డ పురాణం కాబట్టి దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. "పాద్మం పంచపంచాశత్సహస్రాణీహ పఠ్యతే" అన్న వచనం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 55 వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణంలో సృష్టి ఖండం, భూమి ఖండం, స్వర్గ ఖండం, పాతాల ఖండం, ఉత్తర ఖండం అనే అయిదు ఖండాలున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Sri Padma Puranam