• Sri Nilakamteshwara Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ నీలకంఠేశ్వర శతకము (free)

    Sri Nilakamteshwara Satakamu - free

    Pages: 32
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


శ్రీ నీలకంఠేశ్వర శతకము: శ్రీ నీలకంఠేశ్వర స్వామిని గూర్చి వ్రాసిన శార్దూల మరియు మత్తేభ పద్యములు.

* * *


పంతంబెందుకు బూనితోయి గరుణా బాంధవ్యమున్ గోరుచున్
చింతాక్రాంతము మానసంబు నిదిగో శ్రీ పాద యుగ్మంబులన్
చింతింపంగను నీపరంబుగను నే జేయంగ నెంతున్ దొరా
చింతల్ మ్రాంపగ జేయుమా మనసునన్ శ్రీ నీలకంఠేశ్వరా!


విత్తంబొక్కటె మూలమిద్ధరణినిన్ విత్తంబె సర్వంబనన్
విత్తంబిచ్చునె వేద విద్య లెరుగన్ విజ్ఞాన సంపత్తులన్
విత్తంబిచ్చునె సద్గతుల్ తలపగన్ ;విత్తంబు సొత్తవ్వదే
చిత్తంబీశ్వరుఁ బాదమందు నిలుపన్ శ్రీనీలకంఠేశ్వరా