• Sri Navala Bharatam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ నవలా భారతం

    Sri Navala Bharatam

    Pages: 266
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహాభారత ఇతివృత్త ఆధారంగా వచ్చిన నవలలపై పరిశోధనా వ్యాసాల సంకలనం "శ్రీ నవలా భారతం".

* * *

మహా భారత క్షీరసాగరాన్ని మధిస్తూ, శోధిస్తూ సారస్వతామృతాన్ని సాధిస్తున్న సీతాపతిగారికి అభినందనలు. ఈయన ప్రయత్నము సమాజమునకు ధర్మనిష్ఠరూప ఫలముల నందింపజేయగలదని నా విశ్వాసము

- డా. కల్వకొలను గంగాధరరావు

* * *

సీతాపతిగారి పరిశోధనలో నిజాయితీ కనిపిస్తున్నది. అన్ని పరిశోధనా వ్యాసాలు ఒకే మూసలో పోసినట్లు ఉంటాయని పెదవి విరిచే వారికి సమాధానంగా కొన్ని విలువైన విశిష్టమైన పరిశోధనలు వెలువడ్దాయని చెప్పవచ్చు. కష్టపడి విషయ సేకరణ చేసి, విశ్లేషించిన సీతాపతిరావు అభినందనీయులు.

- డా. గుమ్మా సాంబశివరావు

Preview download free pdf of this Telugu book is available at Sri Navala Bharatam