• Sri Narasimha Kshetralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ నరసింహ క్షేత్రాలు

    Sri Narasimha Kshetralu

    Pages: 132
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

ఇందులో ఏదో ఉంది... అదేంటి?
భక్తుడికీ, భగవంతుడికీ మధ్య అనుసంధానం కుదిర్చింది.
ఓ వారధిగా... ప్రతి దేవస్థానాన్ని దర్శించడానికి మనను దగ్గరుండి నడిపించింది.
ఈ పుస్తకం చదవక ముందే నేను... ఇందులోని కొన్ని దేవస్థానాల్ని గతంలో దర్శించాను. కాని తిరిగి చదివినప్పుడు పునఃదర్శన భాగ్యం జరిగింది. అదీ గతంలో కంటే కాస్త గట్టిగానే జరిగింది.
ఈ పుస్తకపు రధంలో ఎక్కి మనం ఎన్నో పుణ్యక్షేత్రాల్ని చకచకా చుట్టి రావొచ్చు. అలుపు ఎరుగని ప్రయాణం, అనాయాసంగా దర్శనం, సునాయాసనంగా పుణ్యం సంపాదించుకోవచ్చు.

- జనార్దన మహర్షి

Preview download free pdf of this Telugu book is available at Sri Narasimha Kshetralu