• Sri Nandana Nama Samvatsara Panchangam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీనందన నామ సంవత్సర పంచాంగం

    Sri Nandana Nama Samvatsara Panchangam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది శ్రీ నందననామ సంవత్సర (2012-13) పంచాంగం. శ్రీ విజయనామ సంవత్సర పంచాంగం(2013-14) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

* * *

అనుశృతంగా వస్తున్న పంచాంగ పరిజ్ఞానం దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి అనేక శాస్త్ర సంప్రదాయాలు ఏర్పడినవి.

అందులో దృక్‌సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ పంచాంగ గణన రచన సాగినది. పంచాంగకర్త బాల్యము నుండి వైఖానస ఆగమ, వాస్తు, జ్యోతిషశాస్త్రాంబుధిలోని అనర్ఘరత్నాలను పాండితీ చిహ్నాలుగా ధారణ చేసికొన్న శశికాంతుడు. స్వతః సిద్ధ అభిలాష, అభినివేశముతో వైఖానస ఆగమ గ్రంధాలను-జ్యోతిష శాస్త్రగ్రంధాలను సమన్వయ దృక్పథంతో ఈ పంచాంగ రచన గావించి యున్నాడు.

జ్యోతిష కళానిధి, తార్కిక గణనవేత్త, అదృష్టతాండవ రచనకర్త అయిన తాండవకృష్ణ చక్రవర్తి అప్రమేయ వైదుష్య విభవముతో ఈ పంచాంగమును కలికితురాయిగా తీర్చిదిద్దినారు.

వైఖానస లోకమునకు ఈ పంచాగం ఒక కరదీపిక వంటిది అని భావించవచ్చు.

- 'ఆగమ ప్రవర' వేదాంతం సార్వభౌమ

Preview download free pdf of this Telugu book is available at Sri Nandana Nama Samvatsara Panchangam