• Sri Mahavishnu Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ మహావిష్ణు మంత్ర సాధన

    Sri Mahavishnu Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ మహావిష్ణు మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ మహావిష్ణు షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ మహావిష్ణు షోడశోపచార పూజా విధానం, శ్రీ మహావిష్ణు మంత్ర పురశ్చరణ విధానం, శ్రీ మహావిష్ణు మంత్ర జప ప్రారంభం, శ్రీ మహావిష్ణు మంత్ర హోమ విధానం, శ్రీ మహావిష్ణు మంత్ర లఘుహోమ పద్ధతి, శ్రీ మహావిష్ణు మంత్ర భేదాలు, శ్రీమన్నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ మహావిష్ణువుని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Mahavishnu Mantra Sadhana