• Sri Mahalakshmi Upasana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ మహాలక్ష్మీ ఉపాసన

    Sri Mahalakshmi Upasana

    Pages: 120
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మహాలక్ష్మీ ఉపాసన చాలా సాత్వికమైనది. సులభంగా అందరూ ఆచరించగలిగింది. ప్రారబ్దవశాన దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు, వ్యాపారాలు సరిగ్గా జరగని వారు, ఋణబాధల్లో మునిగిపోయిన వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తప్పక ఉపాసించాలి

ఈ గ్రంథంలో మహాలక్ష్మీ ఉపాసనకి ముందుగా శ్రీ మహాలక్ష్మీదేవి షోడశోపచార పూజావిధానాన్ని అందించాము. మహాలక్ష్మీ మంత్రజపాన్ని ప్రారంభించేవారు ముందుగా లక్ష్మీదేవి పూజ చేసి ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుంది.

ఇందులో మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి, శారదాతిలక తంత్రం వంటి గ్రంథాల్లో చెప్పిన మహాలక్ష్మీ మంత్రాలతో పాటు... అధర్వణరహస్యం అనే తంత్రంలో చెప్పిన శ్రీ మహాలక్ష్మీ హృదయ స్తోత్రాన్ని, జగద్గురు ఆదిశంకరులు రచించిన కనకధారాస్తవాన్ని కూడా పొందుపరిచాము. ఇవి చాలా ప్రభావవంతమైన ఐశ్వర్యదాయకమైన దివ్యస్తోత్రాలు.

నమస్కారాలతో....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Mahalakshmi Upasana