• Sri Maha Mrutyunjaya Upasana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ మహా మృత్యుంజయ ఉపాసన

    Sri Maha Mrutyunjaya Upasana

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నది ఆర్యోక్తి. సృష్టి, స్థితి లయాలలో లయకారుడు పరమేశ్వరుడు. ఆయనే మృత్యుంజయుడు. అనగా ఆయనకు నాశనమే లేదు. అలాంటి మృత్యుంజయుణ్ణి గనుక మనం ఉపాసిస్తే మనకి కూడా మృత్యుంజయం కలుగుతుంది. ఈ స్వామిని ఉపాసించడం ద్వారా మానవులు దీర్ఘవ్యాధుల బారి నుంచి, అకాల మృత్యు గండాల నుంచి నిస్సందేహంగా రక్షించబడతారు.

మహా మృత్యుంజయ ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవం, మంత్ర మహోదధి, ఆమ్నాయమందారం లాంటి గ్రంథాల్లో చెప్పిన మహా మృత్యుంజయ మంత్రాలతో పాటు, శ్రీ మహా మృత్యుంజయుడి పూజా విధానాన్ని కూడా పొందుపరచాము. విశేషమైన ఫలితాన్నిచ్చే శ్రీ మహా మృత్యుంజయ సహస్రనామ స్తోత్రాన్ని, ఆరోగ్యదాయకమైన లోమశకృత మృత్యుంజయ దివ్యస్తోత్రాన్ని, మృత్యుంజయ కవచాన్ని కూడా అందించాము. ఉపాసకులకి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి.

ఆరోగ్యం, ఆయుర్ధాయం కోరుకునే వారు సరైన గురువు ద్వారా మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించినట్లయితే మహామృత్యుంజయుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు సంపూర్ణంగా పొందగలరు.

నమస్కారాలతో....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Maha Mrutyunjaya Upasana