• Sri Lalitaradhana
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లలితారాధన

    Sri Lalitaradhana

    Publisher: Mohan Publications

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, జగన్మాత, భక్తులపాలిట కల్పతరువు... శ్రీ లలితాపరాభట్టారిక. సమస్త దేవీదేవతలచే అనునిత్యం ఆరాధించబడే ఈ తల్లిని పూజించడం సకలదేవతారాధనను మించినదనేది ఋషుల మాట. లలితా సహస్రానికి ఉన్న మహత్తు వర్ణింపశక్యము కానిది. 'మణిద్వీప వర్ణన' పారాయణ ఫలితాన్ని పొంది జీవితాలను ధన్యం చేసుకున్నవారి సంఖ్య అసంఖ్యాకం. అటువంటి మహిమాన్విత మైన శ్రీ లలితాదేవి ఆరాధనను శాస్త్రోక్తవిధిలో ఈ పుస్తకంలో అందించడం జరిగింది. భక్తి పూరకమైన మా ఈ ప్రయత్నం ఆరాధకులకు జగన్మాత కరుణాకటాక్ష వీక్షణాలను పొందుటలో సహాయపడగలదని విశ్వసిస్తున్నాం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Sri Lalitaradhana