• Sri Lalita Sahasranama Stotram Ramakrishna Matham
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - రామకృష్ణ మఠం

    Sri Lalita Sahasranama Stotram Ramakrishna Matham

    Pages: 270
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లలితాంబిక సంక్షిప్తరూపమే లలిత. అనగా క్రీడించునది. ఆమె క్రీడ సృష్టి, స్థితి, లయలతో కూడివుంటూ భక్తులను జనన మరణ రూపప్రవాహం నుండి ఉద్ధరిస్తూ ఉంటుంది. విశ్వాత్మకుడైన పరమశివునితో కూడిన శక్తియే ఆ ఆదిశక్తి పౌరాణికకథలతో నిమిత్తం లేకుండా ధ్యానింపదగింది. అయితే ఆ శుద్ధచైతన్య శక్తిని ధ్యానించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. సామాన్య సాధకులకు ఈ సాధన ఉత్తేజాన్ని కలిగించదు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకారరూపం కల్పించినపుడు మాత్రమే సామాన్య సాధకులు సాధనను ఆస్వాదించగలరు. ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించగలరు. అప్పుడే జగన్మాత అనంతతత్వం, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, దయాగుణాలను సాధకుడు భావించగలడు. ఆ పనిని పురాణాలు, తంత్రాలు పూనుకొని భక్తులలో విశ్వాసాన్ని ప్రోదిచేసాయి. వర్ణనాత్మకంగా వివరించాయి. పరమార్థం గ్రహించలేనివారు పురాణ కథలను కాకమ్మ కథలుగా పరిగణిస్తారు. కేవల చారిత్రాత్మకదృష్టి కలవారికి ఇట్లా కన్పించవచ్చు. ఆ కథలు చరిత్రపాఠాలు వినిపించడానికి కావు. సాధకునకు సాధ్యవస్తువుతో అనుబంధాన్ని అనంతశక్తి పట్ల ఆరాధనా భావాన్ని కలిగించడం కోసమే ఆ కథలు ఉద్దేశింపబడ్డాయి. అట్లా పురాణాలు, తంత్రాలు సార్థకమయ్యాయి. ఆదిశక్తి యొక్క ఆధ్యాత్మికౌన్నత్యం, అనంతశక్తిని కీర్తించడంతో బాటు ఆమె అనంత సౌందర్యాన్ని అవతార ప్రయోజనాన్ని అనగా దుష్టశక్తుల సంహారాన్ని శిష్ణులను రక్షించడాన్ని పురాణాది గ్రంథాలు
వివరించాయి.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Lalita Sahasranama Stotram Ramakrishna Matham