• Sri Krishna Vratam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ కృష్ణ వ్రతం (free)

    Sri Krishna Vratam - free

    Author:

    Publisher: Shri Designs

    Pages: 27
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీకృష్ణుడు పరమదయాస్వరూపుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. ఎల్లవేళలా తననే స్మరిస్తూ ఉండే భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఒక్కసారి గొంతెత్తి శ్రీకృష్ణా! గోపాలా! గోకులనందనా! అని నిష్కళంక భక్తితో పిలిస్తే చాలు. తక్షణం వచ్చి ఆ భక్తుని ఆదుకుంటాడు. ఎంతటి ఆపదలో ఉన్నా క్షణంలో ప్రత్యక్షమై రక్షిస్తాడు.

ఆ శ్రీకృష్ణులవారే అనుగ్రహించిన ఈ వ్రతం ఆచరింపటం అతి సులభం. ఎవరైనా, ఎప్పుడైనా, ఎటువంటి నియమనిష్టలూ లేకుండా తేలికగా ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరిస్తున్న ప్రదేశంలో బాలకృష్ణుడు అదృశ్యరూపంలో నాట్యమాడతాడు. అక్కడ ఉన్న భక్తులందరినీ తప్పక అనుగ్రహిస్తాడు. వీలున్నప్పుడల్లా మనమందరం ఈ వ్రతం ఆచరించి ఆ స్వామి అనుగ్రహానికి లోనవుదాం. మన జీవితాలు శుభప్రదం చేసుకుందాము.

- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి