• Sri Krishna Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కృష్ణ మంత్ర సాధన

    Sri Krishna Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ కృష్ణ మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ కృష్ణ షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ కృష్ణ షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంభం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ పద్ధతి, మంత్ర భేదాలు, ముచికుందుడు చేసిన శ్రీకృష్ణస్తుతి, శ్రీ కృష్ణ కవచము, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ కృష్ణ సహస్రనామ స్తోత్రం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ కృష్ణుడిని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Krishna Mantra Sadhana