-
-
శ్రీ కంచి శంకరమఠ ఆచార్య పరంపర
Sri Kanchi Sankaramata Acharya Parampara
Author: Dr. Hari Sanath Kumar
Publisher: Self Published on Kinige
Pages: 54Language: Telugu
Description
శ్రీ శంకరులు అనంతమైన ప్రజ్ఞాభాండాగారం. ధర్మగ్లాని సంభవించినపుడు మహాత్ములు అవతరింతురు. ధర్మ ప్రతిష్ఠానంతరం అంతర్హితులగుదురు. కాని వారి పరంపర సాగుచూనే ఉండును. అవసాన కాలమున ఆదిశంకరులు కంచి చేరిరట. ఆదిశంకర కృత స్తోత్రములు ప్రశస్తములు. అట్టి గురు పరంపరా సంకలనము శ్రీ కంచి కామకోటి గురుపరంపర రచన.
వారు ఎవరు, ఎక్కడివారు, ఏమి చేసిరి, దాని వలన సమాజమునకు ఏమి ఒనగూడినది అన్నది ముఖ్యము. ఈ ప్రబోధమే నా చిన్ని యత్నమునకు కారణము. సామాన్యులు మాన్యులు కావలెనంటే పూర్వాచార్యులు చేసిన కృషి సేవలు తెలియాలి. ఇది చదివి తెలుగువాళ్ళు ఔన్నత్యం సాధించాలని నా తపన.
- డా. హరి సనత్‌కుమార్
Preview download free pdf of this Telugu book is available at Sri Kanchi Sankaramata Acharya Parampara
Login to add a comment
Subscribe to latest comments
