• Sri Kanakadurga Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కనకదుర్గ వైభవం

    Sri Kanakadurga Vaibhavam

    Pages: 372
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ జయంతి చక్రవర్తి శ్రీ కనకదుర్గ వైభవం అనే గ్రంథాన్ని ఎంతో శ్రద్ధతో పరిశోధన చేసి, ఎన్నో విషయాలు సేకరించి ఈ గ్రంథాన్ని రూపొందించారు. శాసనాధారాల దగ్గరి నుండి, పురాణ గ్రంథిత విషయాలతో సహా క్షేత్రమహిమను గూర్చి ఎన్నో అంశాలు ఇందు నినదితమైనవి.

- శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి , కుర్తాళం పీఠాధిపతులు

* * *

ఏ ఆలయమునకైనా, స్థల పురాణ శ్రవణమువల్ల, భక్తులలో ఆ దేవతామూర్తిపై శ్రద్ధ బహుళముగా కలుగుతుంది. అందువల్ల సమగ్రముగా ఈ క్షేత్రము యొక్క సమాచారమంతా జిజ్ఞాసువుల కొరకు పొందుపరచిన గ్రంథకర్త చిరంజీవి జయంతి చక్రవర్తి, నేటి తరములకేగాక, భావి తరములకు కూడా అపారమైన ప్రయోజనమును కలిగించాడు.

- శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, అవధూత దత్త పీఠాధిపతులు

* * *


వాఙ్మయ శ్రీల దుర్గకు వై'జయంతి'
చంచ దింద్ర కీలాద్రికా 'చక్రవర్తి'
అయిన మల్లేశు డఖిలార్థ మందియిచ్చు
వరము జయ జయంతీ చక్రవర్తికెపుడు

- శ్రీ మాడుగుల నాగఫణిశర్మ, పంచ సహస్రావధాని

* * *

ఈ పుస్తకంతో పాటు, "విశ్వమానవి జిల్లేళ్ళమూడి అమ్మ మాతృశ్రీ అనసూయా దేవి" అనే పుస్తకం ఉచితం.

Preview download free pdf of this Telugu book is available at Sri Kanakadurga Vaibhavam