• Sri Hevilambi Nama Samvatsara Sri Mahavishnu Vengala Vari Panchangam 2017 2018 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • స్వస్తిశ్రీ హేవిళంబి నామ సం.ర శ్రీమహావిష్ణు వెంగళ వారి పంచాంగం 2017-2018 (free)

    Sri Hevilambi Nama Samvatsara Sri Mahavishnu Vengala Vari Panchangam 2017 2018 - free

    Pages: 186
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జై శ్రీమన్నారాయణ !
ప్రియ భగవద్బంధువులకు, పండితాభాగవతోత్తములకు నమోవాకములు.
స్వస్తిశ్రీ హేవిళంబి నామ సం||ర శ్రీమహావిష్ణు వెంగళ వారి పంచాంగము హైదరాబాద్ పట్టణమునకు గణించబడినది. ఇందులో మకర సంక్రాంతి పురుషుడు,నవనాయక, ఉపనాయకుల ఫలితాలు, వర్షలగ్న, జగల్లగ్న కుండలి, గురు ప్రార్ధన, గురు, శుక్ర మౌఢ్యములు, కర్తరీ, పుష్కర నిర్ణయం, గ్రహణం, కందాయఫలములు, గ్రహమైత్రి, శ్రీ గురు పరంపర జయంతి, శ్రీ మద్వ వైష్ణవ పుణ్య దినములు, కల్పాది పుణ్యదినములు, శ్రీ వైష్ణవ తిరునక్షత్రములు గ్రహసంచారం, కార్తి ప్రవేశములు, సూర్యోదయం , సూర్యాస్తమయం, తిథి,వార,నక్షత్ర , యోగ, కర్ణములు, వర్జ్యం, దుర్ముహుర్తము, రాహు కాలము, అమృత కాలము, యమగండ కాలము, లగ్న భుక్తి , దిన భుక్తి , రవ్యాది గ్రహాలు , నక్షత్ర పాద ప్రవేశాలు , గ్రహ వక్ర ఋజు గతులు, గురు మౌడ్యమి శుక్ర మౌడ్యమి , సూర్య గ్రహణము, చంద్ర గ్రహణము , లగ్నాంతకాలము , నిత్య గ్రహచక్రము, ద్వాదశ రాశి ఫలితాలు , ఆదాయ వ్యయములు, రాజ్యపూజ అవమానములు, స్థిర పీటిక, వాస్తు శాస్త్రము మొదలైన అనేక విషయముల గురించి విశేషముగ వివరించడం జరిగినది.

గమనిక: " స్వస్తిశ్రీ హేవిళంబి నామ సం.ర శ్రీమహావిష్ణు వెంగళ వారి పంచాంగం 2017-2018 " ఈబుక్ సైజు 12 mb