• Sri Hayagreeva Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ హాయగ్రీవ మంత్ర సాధన

    Sri Hayagreeva Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ హాయగ్రీవ మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ హాయగ్రీవ షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ హాయగ్రీవ షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంభం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ పద్ధతి, మంత్ర భేదాలు, శ్రీ హాయగ్రీవ పూర్వ కవచము, శ్రీ హాయగ్రీవ ఉత్తర కవచము, శ్రీ హాయగ్రీవ పంజర స్తోత్రం, శ్రీ హాయగ్రీవ స్తవం, శ్రీ హాయగ్రీవ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ హాయగ్రీవ సహస్రనామ స్తోత్రం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ హాయగ్రీవ స్వామిని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Hayagreeva Mantra Sadhana