• Sri Hanuman Bhakta Sanjeevani
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ హనుమాన్ భక్త సంజీవని

    Sri Hanuman Bhakta Sanjeevani

    Publisher: Mohan Publications

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంజనేయుని పూజించిన సర్వదేవతలను పూజించి నట్లే. హనుమంతుని తన ఇంట ఎవడు ప్రతినిత్యమూ భక్తితో పూజించునో వాని ఇంట సంపదలు నిలచును. దీర్ఘాయువు చేకూరును. సర్వత్ర విజయము చేకూరును. అతడే సర్వులకూ ఆదర్శమూర్తి. అందుకు మార్గదర్శి అసాధ్య సాధకుడు అగు హనుమంతు నారాధించి పొందలేనిది లేదు. దీక్షాచరణలో మనం చూపే శ్రద్ధాభక్తి ఏకాగ్రతే స్వామివారి అనుగ్రహమునకు మార్గం చూపుతాయి. తనను ధ్యానించి పూజించువారిని హనుమంతుడు సకల భోగభాగ్యములు సుఖ సంపదలు సమకూర్చుచూ సదా రక్షించుచుండును. భక్తి తత్పరులై ఆ స్వామి అనుగ్రహమునకు పాత్రులగుటకు చూపబడిన ఇందలి మార్గములను సద్వినియోగము చేసుకొన గోరుచూ శ్రీ హనుమత్ప్రభువునకు వందన శతములర్పించు కొనుచున్నాను.

- డా. అన్నదానం చిదంబరశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Sri Hanuman Bhakta Sanjeevani