• Sri Hamsaladeevi Gopala Satakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ హంసలదీవి గోపాల శతకము

    Sri Hamsaladeevi Gopala Satakamu

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది హంసలదీవిలోని అధిషాసనదైవమైన గోపాలదేవునిపై ఆంధ్రనాయక శతకకర్త శ్రీ కాసుల పురుషోత్తమకవిచే కూర్చబడినది. శ్రీ కాసుల పురుషోత్తమ కవి తలిదండ్రులు రమణమాంబ, అప్పలరాజులు, కాశ్యపగోత్రజుడు. విద్యాగురువు శ్రీమాన్‌ అద్దంకి తిరుమలాచార్యులవారు.

ఈ హంసలదీవి గోపాల శతకం, కవిగారు రచించిన నాలుగు శతకాల్లో మూడవది. మొదటి రెండూ, మానసబోధ శతకం,రామా! భక్తకల్పక ద్రామా అన్న మకుటం గల శతకాలు అలభ్యాలు. కవి ఈ శతకంలో భక్తిమీర భాగవతం లోని గాధలను తనివితీరా గానం చేశారు. ఆ చేసిన తీరులో భగవంతునితో ఆయనకు గల సన్నిహితత్వం ఎలాంటిదో అవగతమవుతుంది. పద్యం నడిపించిన తీరు అత్యద్భుతం. కాగా ఆయనకు గల శబ్ధాధికారం నన్నయకు సాటి వచ్చేది. అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్తాలు ఈయనకు ఒదిగినట్లు మరొకరికి ఒదుగలేదంటే అతిశయోక్తి కాదు. ఇక భాషాపటుత్వ విషయం చెప్పనే అక్కరలేదు. శతకమంటూ చదవటం ప్రారంభిస్తే, పూర్తి చేసే దాక వదలిపెట్టలేము. భక్తులు, విద్యార్థులూ, పఠించి లాభపుదురుగాక అని ఆశిస్తూ...

- ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు

Preview download free pdf of this Telugu book is available at Sri Hamsaladeevi Gopala Satakamu