-
-
శ్రీ గురు చరిత్ర
Sri Guru Charitra
Author: Voruganti Ramakrishna Prasad
Publisher: Navaratna Book House
Pages: 295Language: Telugu
శ్రీ "దత్త" గురుచరిత్ర - మనకు కావలసినవన్ని ఇస్తుంది. తెలుసుకోవలసినవన్ని తెలియబరుస్తుంది. మనలనొక "మనిషి"గా కాక "మనీషి"గా తీర్చిదిద్దుతుంది. ఇక్కడ మన అదృష్టమేమంటే..."దత్త" అనేది "తనను తాను అర్పిచుకోవడం అదే "శ్రీగురువులకు" శరణాగతి సాంప్రదాయం. దీని నుండి మనం పారిపోకూడనే ఉద్దేశంతో ఈ సర్వ ధర్మసారం "శ్రీగురుచరిత్ర" రూపంలో అందించబడింది.
ఇదొక చరిత్రగా తలంచక, దీనినొక "స్వధర్మానుష్ఠానం" రూపంగా భావిస్తూ, అనుసరించి, ఆచరిస్తే మనము, మన జన్మలు, "తర-తరాలు" తరిస్తాయి. దాహార్తి "దాహం" జలంతో తీరినట్లు, ధర్మార్తి 'తాపం' ఈ గ్రంథపఠనం ద్వారా తీరుతుంది. తరతరాలను తరింపచేస్తుంది.
ముందు ఈ గ్రంథాన్ని చదవకండి. పరిశీలించండి. ఆ తర్వాత, అక్షరం అక్షరం ... సంఘటనా ... సంఘటనా ... వివరంగా చూడండి. ఆపైన దీనికి మించిన "పరం" లేదని (తరించే విధానం) తలచి, అప్పుడు శ్రద్ధా విశ్వాసాలతో చదవండి. అప్పుడు కావలసినది, "కావలసినంత" లభిస్తుంది. మనల్ని క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుతుంది.
- వోరుగంటి రామకృష్ణప్రసాద్

- ₹810
- ₹432
- ₹216
- ₹108
- ₹129.6
- ₹72