-
-
శ్రీ దుర్గా తంత్రం
Sri Durga Tantram
Author: Swami Madhusudana Saraswati
Publisher: Mohan Publications
Pages: 260Language: Telugu
వనదుర్గా మహావిద్య గురించి అన్వేషణలో ఉండగా, తెలుగు లిపిలో సంబంధిత గ్రంథాలు ఏవి ఉన్నాయో వెతికితే “శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతీ – ప్రత్యంగిరా ఋక్పారాయణ క్రమః” అనే పేరుతో రెండు విద్యలను కలిపి ముద్రించిన గ్రంథం.
వనదుర్గా పంచశతీ (500 మంత్రాలు) పేరుతో ఉన్న మహావిద్యను ”ప్రజపే త్తా మేక చత్వారింశోత్తరచతుశ్శతం” అని వ్రాసిన విధంగా పారాయణ సంఖ్యను అన్ని నియమాలతో పూర్తిచేసి పూర్ణాహుతి చేశాను. మూడు సంధ్యలలో మూడు పారాయణల చొప్పున 7 రోజులలో 21 పారాయణలు ముగించుకొని తాంత్రిక ప్రయోగం చేశాను. వనదుర్గాతోబాటుగా ప్రత్యంగిరా బుక్ పారాయణాలు కూడా యథావిధిగా చేస్తూ వచ్చాను. అయినా సరే అనుకున్న సమస్యను ఎదుర్కోలేకపోయాను.
ఈ విషయాలను సూక్ష్మశరీరంలో ఉన్న గురుదేవులకు విన్నవించుకుంటే ఈ రెండు విద్యలు రుద్రయామళంలో ఉన్నాయని, రుద్రయామళంలో ఒక భాగం లుప్తమైందని, అందులో 1,500 మంత్రాలు ఉన్న మహావిద్య ఉన్నదని చెప్పారు. వారి అనుగ్రహంతో నేనీ విద్యను నిర్మించగలిగాను.
- స్వామి మధుసూదన సరస్వతి

- ₹108
- ₹216
- ₹72
- ₹270
- ₹324
- ₹270
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE