• Sri Dhoomavati Sadhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ ధూమావతీ సాధన

    Sri Dhoomavati Sadhana

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ ధూమావతీ సాధన

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమావతీ దేవి దశమహావిద్యలలో ఏడవ మహావిద్య. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతకి ఉచ్ఛాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్ఛాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమావతీ దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ రోగాల నుంచి, శోకాల నుంచి విముక్తి కలుగుతుంది.

శ్రీ ధూమావతీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ ధూమావతీ దేవి గురించి, వివిధ రకాలైన ధూమావతీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ ధూమావతీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను.

నమస్కారాలతో....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Dhoomavati Sadhana