• Sri Devi Bhagavata Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ దేవీ భాగవత పురాణం

    Sri Devi Bhagavata Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 3 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

భగవాన్ వేదవ్యాసమహర్షి రచించిన పురాణాలలో ఎంతో విశేషమైనది దేవీభాగవతం. ధర్మార్థకామ మోక్షదాయకాలైన ఎన్నో కథలు, వృత్తాంతాలు ఈ పురాణంలో ఉన్నాయి. జగన్మాత దివ్యవైభవాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని ఈ పురాణం తెలియజేస్తుంది.

పన్నెండు స్కంధాలతో రచించబడ్డ ఈ పురాణమే అష్టాదశ పురాణాలలో ఒకటని కొందరి అభిప్రాయం. అయితే శ్రీహరి దివ్యవైభవాన్ని వర్ణించే భాగవత మహాపురాణం ఎంత విశిష్టంగా అష్టాదశ పురాణాలలో గుర్తింపు పొందిందో, అదే విధంగా దేవి దివ్య తత్త్వాన్ని ప్రబోధించే దేవీ భాగవతం కూడా స్వతంత్ర పురాణంగా అంతే ప్రాముఖ్యాన్ని పొందింది.

శ్రీ దేవీ ముఖంగా వెలువడ్డ దివ్యశ్లోకాలే వేద సిద్ధాంతాన్ని ప్రబోధించే దేవీ భాగవతంగా రూపొందింది. పూర్వం దేవీ భాగవతాన్ని స్వయంగా ఆ పరాత్పరే శ్రీ మహా విష్ణువుకి చెప్పింది. ఆయన్నుంచి బ్రహ్మదేవుడు ఆ పురాణాన్ని విని వంద కోట్ల శ్లోకాలతో తిరిగి రచించగా, ఆ శ్లోకాల్లోని సారాన్నంతా క్రోడీకరించి పన్నెండు స్కందాలతో, 18 వేల శ్లోకాలతో రచించాడు వేద వ్యాస మహర్షి.

Preview download free pdf of this Telugu book is available at Sri Devi Bhagavata Puranam