• Sri Dakshinamurthy Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ దక్షిణామూర్తి మంత్ర సాధన

    Sri Dakshinamurthy Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description

"శ్రీ దక్షిణామూర్తి మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ దక్షిణామూర్తి స్వామి షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ దక్షిణామూర్తి షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంబం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ విధానం, మంత్ర భేదాలు, శ్రీ దక్షిణామూర్తి మంత్ర కవచం, శ్రీ దక్షిణామూర్తి కవచం, శ్రీ దక్షిణామూర్తి పంజర స్తోత్రం, సహస్రనామ స్తోత్రం, శ్రీ దక్షిణామూర్తి అష్టకం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Dakshinamurthy Mantra Sadhana