• Sri Charanamrutamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ చరణామృతము (free)

    Sri Charanamrutamu - free

    Author:

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పూర్వకాలంలో కోసలరాజ్యంలో వేంకటాపురం అనే గ్రామంలో రామాచారి అనే ఎంతో నిష్టాగరిష్ఠుడైన సద్భాహ్మణుడు నివసించేవాడు. స్వతహాగా విష్ణుభక్తుడైన రామాచారి ఆ వూరిలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్చకత్వం నిర్వర్తిస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండేవాడు. భార్య సుమతి అతడికి అన్ని విధాలా సహకరిస్తూ వుండేది. వేంకటాపురంలోని ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలతో జీవిస్తూ సత్కార్యాలు నిర్వహిస్తూ దైవచింతనలో కాలం గడుపుతుండేవారు. శ్రీ స్వామివారి దేవాలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా శోభిల్లుతుండేది. పండుగలకు ఆలయమంతా ఎంతో చక్కగా అలంకరించబడేది. శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహాన్ని ఎంతో అద్భుతమైన పుష్పాలతో దివ్యంగా అలంకరించేవారు.