• Sri Chandi Saptasati
  • Ebook Hide Help
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ చండీ సప్తశతి

    Sri Chandi Saptasati

    Publisher: Mohan Publications

    Pages: 168
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమస్త చరాచర సృష్టికి మూలాధారమైన శక్తి “ఆదిశక్తిగా, జగన్మాతగా, శ్రీదేవి”గా ప్రస్తుతింపబడుచున్నది. ఆ శ్రీమాతను అనేకరూపాలతో, అనేక నామాలతో, పలు విధములుగా ఉపాసన చేసి, కామ్యసిద్ధి, మోక్షసిద్ధి పొంది తరించడం ప్రసిద్ధం, శుద్ధ బ్రహ్మశక్తి జ్ఞాన క్రియా శక్తుల మూడింటికి శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మి, శ్రీమహా సరస్వతి, అనే నామాంతరాలు రూపాంతరాలు ఆ ముగ్గురి సమిష్ఠి రూపమే శ్రీచండి. అదే పరబ్రహ్మ పట్టమహీషి. శివశ్శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుమ్ అనే జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి వచనం హృదయమున తలంచి “కలౌ చండీ వినాయకౌ” అన్న శక్తిప్రద వాక్యమును ఆకళించుకొని అంతరార్ధమును గ్రహించి, అమ్మ కనికరం అందరికి ఉండాలని, దీక్షాపరులకు పారాయణకు వీలుగా, స్వానుభవంగా, సహృదయుల ఆమోదముగా, చండీ సప్తశతిని సంకలనం చేసియున్నాను. ఈ చండీ సప్తశతి పారాయణము చే ఐహిక పారలౌకిక సంపద కామ్యసిద్ధి ఆయురారోగ్యఐశ్వర్యములను పొంది శ్రీ జగదాంబ అనుగ్రహము పొందగలరని విశ్వసిస్తున్నాను.

- శ్రీ చక్రార్చన కళాప్రపూర్ణ

Preview download free pdf of this Telugu book is available at Sri Chandi Saptasati