• Sri Chakra Navavaranarchana
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ చక్ర నవావరణార్చన

    Sri Chakra Navavaranarchana

    Publisher: Mohan Publications

    Pages: 85
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమస్త ప్రాణికోటిలోను మాతృమూర్తి చాలగొప్పది. దేవతలలో, దేవీ ఉపాసన చాల విశేషము. అటువంటి అమ్మను అర్చించు విధానమే శ్రీచక్ర నవావరణార్చన.

అమ్మ అనుగ్రహముచేత మరియొక పర్యాయము. సులభముగా స్త్రీలు పురుషులు అమ్మను సేవించుకొనుటకు వీలుగా ''శ్రీచక్రనవావరణార్చన'' కల్పము వ్రాయబడినది. ఈ కల్పము ప్రకారము పంచదశివారు, పంచదశిక్రమముగాను, షోడశివారు, షోడశిక్రమముగాను చేసుకొనవచ్చును.ఈ కల్పములో షుమారుగా నలభై ముద్రలు పాత్రలు పెట్టుకొను విధానము అభిషేకమంత్రములు ఇవ్వబడినవి. ఈ అర్చనావిధానము ప్రతి ఒక్కరూ ఆచరించి అమ్మకృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.

Preview download free pdf of this Telugu book is available at Sri Chakra Navavaranarchana