• Sri Bhagavatam
  • Ebook Hide Help
    ₹ 113.40
    126
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ భాగవతం

    Sri Bhagavatam

    Pages: 271
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వ్యాసభగవానుడు నాలుగు వేదాలలో చెప్పిన విషయాలనే వేదం చదవలేని వాళ్ళ కోసమని పద్దెనిమిది పురాణాల రూపంలో రచించి అందించాడు. ఆ పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ శ్రీమద్భాగవతం. ఇది భక్తి ప్రధానమైన, భగవద్గుణ వైభవాలను వర్ణించి చెప్పిన మహాగ్రంథం.
ఈ గ్రంథం ద్వారా చేయబడే హరిసంకీర్తనం వలన మానవుడికి గల చదువూ, నీతీ, తపస్సు, దానమూ, బుద్ధీ, సజ్జనగోష్ఠీ అనే వాటన్నింటికీ మంచి ఫలితం కూడా కలుగుతుంది. వ్యాసుడు తాను రచించిన ఏ ఇతర గ్రంథాలలోనూ చెప్పని విష్ణు కథలను ఇందులో వర్ణించాడు. అందుకే ఈ గ్రంథం చదవడం వలన, మానవుడు చేసే హరిసంకీర్తనం వలన అతడు ముక్తిని పొందగలుగుతాడు. అందుకే ఈ గ్రంథానికి మిగిలిన గ్రంథాలన్నింటికంటే అత్యధికమైన ఆదరణ లభించింది.

Preview download free pdf of this Telugu book is available at Sri Bhagavatam