• Sri Bhadradisa Vijayam
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ భద్రాదీశ విజయం

    Sri Bhadradisa Vijayam

    Pages: 51
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“వచ్చావా కమలా?”
వంగి, పాదాభివందనం చెయ్యలేక ప్రయాసపడుతున్నభార్యను దగ్గరకు తీసుకున్నాడు తాసీల్దారు గోపన్న
“చిత్తం! మీరున్న చోటే నాకు వైకుంఠం ప్రభూ! ఇక్కడే పురుడు పోసుకుంటాను.”
నెలలు నిండి, నేడోరేపో అన్నట్టున్న కమల నీరెక్కిన బుగ్గలను మృదువుగా నిమిరాడు.
“వెంటనే మంచి మంత్రసానులనూ, అనుభవజ్ఞులైన వైద్యులనూ పిలిపించండి!”
“అంతా మంచిగైతది అయ్యా! ఆ రామయ్య దయ! ముసలిదాన్ని నేనున్నగదా!”
మరునాటి తొలివేకువ బ్రహ్మముహుర్తంలో ఉదయించాడు కమలాగోపన్నల తొలికాన్పు, వంశోద్ధారకుడు రఘురాముడు!

Preview download free pdf of this Telugu book is available at Sri Bhadradisa Vijayam