• Sri Ayyappaswamy Jananam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీఅయ్యప్పస్వామి జననం

    Sri Ayyappaswamy Jananam

    Pages: 333
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కోట్లాది భక్తుల ఆరాధ్యదైవము శ్రీ అయ్యప్పస్వామి. స్వామి జననమును పురాణముగా దెల్పినదీ గ్రంథము. పురాణ ప్రయోజనము నెరవేర్చిన నిర్వచన ప్రబంధమిది. తెలుగు సాహిత్యమున 318 ఛందస్సులలో వెలసిన మెదటి గ్రంథమిది. సత్యధర్మ భక్తిప్రబోధమయము. భక్తికి నూతన నిర్వచనము. ఆత్మగుణములు, సర్వజన సమదృష్టి, తల్లి తండ్రి, గురువు, దైవము, మహర్షులు, రాజులు, మంత్రులు, సంతానము, శిష్యులు, బంధువులు, మిత్రులు, భృత్యులు, ప్రజలు, హితులు, పరస్పరం నొకరిపట్ల నొకరికి గల ధర్మము, యిందు ప్రధానాంశముగా నడచిన యితివృత్తము. కాలమునకు తగిన కథాగమనము, ఆయా పాత్రల, సన్నివేశముల, సంభాషణల, క్రియల ఔచిత్యము గల్గి నవ్యాలంకారముల సాంప్రదాయ బద్ధముగా రచన సాగినది. నేటి పాలకులకు సూచనగా మహిషి, రాజశేఖర రాజుల పరిపాలనా విధానము కవికి సమాజము పట్ల గల బాధ్యతను తెలియజేయుచున్నది. పద్యములు భావములతో పఠనకు తోడ్పడుతున్నవి.

- విద్వాన్ కోట్ల భాస్కర రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Sri Ayyappaswamy Jananam
Comment(s) ...

I purchased ayyappa book. But that e-book not pending.