• Sri Arunachala Akshara Manamala - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ అరుణాచల అక్షర మణమాల (free)

    Sri Arunachala Akshara Manamala - free

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘మణమాల' అంటే కళ్యాణమాల. అది నాశమెరుగని, వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, 'అక్షరమణమాల!' ఇదొక దివ్యసాధనామార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం 'అక్షరమణమాల'.

“లోతుగా అధ్యయనం చేసి, అనుభూతి చెందగలిగితే, 'అక్షరమణమాల' సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనాగీతం. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం!” అని పెద్దలు ఈ 'అక్షరమణమాల' నేపథ్యాన్ని పలికారు. ఇందులో 108 చరణాలు ఉన్నాయి.