• Sri Anugraha Kanakadurga Ashtottara Padya Satakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ అనుగ్రహ కనకదుర్గ అష్టోత్తర పద్య శతకము

    Sri Anugraha Kanakadurga Ashtottara Padya Satakamu

    Publisher: Kamodula Suribabu

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ కనకదుర్గ పద్య శతకము" శ్రీ కనకదుర్గమ్మ వైభవాన్ని వర్ణిస్తుంది. లోక రక్షణ, విశ్వశాంతి కోరుతూ సాగిన ఈ శతకం అమ్మవారికి ప్రీతిపాత్రమై ఆమె అందరినీ కాపాడుతుంది.

చంధో వ్యాకరణాలంకారాలను మించినది భక్త్యావేశం. పూనకంలో తాను చెబుతున్నది చెప్పేవారికి కూడా తెలియదు. అమ్మ పలికిస్తుంది. అంతే పానకం లాంటి ఉప్పులూరి వారి రచనలను చదివిన వారికి కూడా పూనకం వస్తుంది. తథాస్తు.

- పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

* * *

శ్రీ కనకదుర్గ అమ్మవారి శతకము ఆద్యంతము భక్తి ప్రవాహ రసమాధుర్య తపో పుణ్యఫలము. విశ్వనాధ చరణ కమలాలు జీవితంలో ప్రధానంగా కొలిచి, తపించి, జపించి, తనివితీరా ఆస్వాదించి ప్రధానంగా జీవితంతో ముఖ్య అంగంగా పరితపించి, ప్రమోదించి ఆత్మానందం పొందే శ్రీ లక్ష్మీ నారాయణ గారికి ఆ విశ్వస, విశ్వపు, విశ్వమోహన విశ్వనాధుని అఖండ కరుణాకటాక్షములు మెండుగా ఉండాలని ఆ విశ్వనాధుని ప్రార్థిస్తున్నాము.

- వి. వి. సుందరశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Sri Anugraha Kanakadurga Ashtottara Padya Satakamu