• Sri Amar Nath Darsana Bhagyam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ అమర్ నాథ్ దర్శన భాగ్యం (free)

    Sri Amar Nath Darsana Bhagyam - free

    Pages: 26
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రచన, ఒక యాత్రానుభవాల సంకలనం. భారతదేశంలో యాత్రలు అందునా ఆధ్యాత్మిక యాత్రలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. గతకాలంలో కాశీ యాత్ర కష్టమైనదిగా భావించేవారు. ఇప్పుడు అన్ని ప్రయాణ సాధనాలు, వార్తా సాధనాలు వగైరా ఉండడం వల్ల, కాశీ యాత్ర సులభతరమైంది. ఈ కాలంలో కూడా కష్టమైన యాత్రలు ఉన్నాయి. అమరనాథ్, చార్ ధామ్, మానస సరోవరం... ఇలా. కష్టమైనా ఈ యాత్రల వల్ల లభించే ఆనందం, తృప్తి, పారవశ్యం అనిర్వచనీయం.

మిత్రుల సంకల్పం, స్వీయ ఆసక్తి, దైవ బలం, అమ్మానాన్నల, గురువుల ఆశీర్వాదం వల్ల జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని అమర్ నాథ్ హిమలింగ దర్శన భాగ్యం కలిగింది. ఆ విశేషాలను ఈ పుస్తకంలో పొందుపర్చాను.

- గిన్నెల ప్రమోద్ కుమార్