• Sri Adi Sankaracharya Stotra Ratnalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ ఆది శంకరాచార్య స్తోత్ర రత్నాలు

    Sri Adi Sankaracharya Stotra Ratnalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అవైదిక మతాలు భారతీయ సంస్కృతీ వైభవాన్ని పాతాళానికి త్రొక్కివేసి, భగవత్ స్వరూపమైన ధర్మాన్ని రూపురేఖలు లేకుండా చేయాలనే దుస్సంకల్పంతో ఉన్న కాలంలో…సాక్షత్ పరమేశ్వరుడే ఆది శంకర యతీశ్వరుడిగా ఈ భూమి మీద అవతరించాడు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించి, అవైదికులను వాదాలలో ఓడించి, సనాతన ధర్మోద్ధరణ చేశాడు.

ఆ అవతారమూర్తి మానవాళికి అందించిన అనేక స్తోత్ర రత్నాలలో అతి ప్రధానమైనవిగా భావించే కొన్నింటి సమాహారమే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Sri Adi Sankaracharya Stotra Ratnalu