• Sree vijayanaama saMvatsara paMchaaMgaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ విజయనామ సంవత్సర పంచాంగం

    Sree vijayanaama saMvatsara paMchaaMgaM

    Pages: 254
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారు అందిస్తున్నారు దృక్‌సిద్ధాంత పంచాంగం.

తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, శ్రీరామనవమి, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, దేవీ నవరాత్రి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి.

వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమావం వివరాలు చెబుతూ శ్రీ విజయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు.

వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Sree vijayanaama saMvatsara paMchaaMgaM