• Sravanti Parinayam
  • Ebook Hide Help
    ₹ 58.50
    65
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్రవంతి పరిణయం

    Sravanti Parinayam

    Author:

    Pages: 25
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక అందమైన పరిణితి చెందిన ప్రేమ కథ !!!

మనం ప్రేమించే వ్యక్తి యొక్క ప్రేమని సంపాదించే వరకు వాళ్ళ లోపాలను పరిగణించం . మనకి కావాల్సిన ప్రేమ దొరికిన తరువాత వాళ్ళలో లోపాలనే , తప్పులుగా అభివర్ణించి బంధానికి బంధనం కలిగిస్తాం. ఒకర్ని ప్రేమించడం అంటే వాళ్ళలో లోపాలని కూడ స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నప్పుడే బంధం అనుబంధంగా మారుతుందని స్రవంతి పాత్రతో తెలియచేసాను . మీకు నా ఈ ప్రయత్నం నచ్చితే, మెరుగు పరుచుకునే అంశాలు ఎవైన ఉంటే తెలియచేయగలరు.

Preview download free pdf of this Telugu book is available at Sravanti Parinayam