• Spider Web
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్పైడర్ వెబ్

    Spider Web

    Author:

    Pages: 123
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కంటికి కనిపించనంత వేగంగా కదిలింది షాడో కుడిచేయి.

మాట పూర్తికాకముందే ఫెడీమని ఆమె చెంప మీద పడింది దెబ్బ. కనులు పల్చబడుతుండగా తూలి ప్రక్కనే వున్న బెడ్ మీద పడిపోయిందామె.

"బ్లడీఫూల్... మనం ఎవరిమో, ఇక్కడికి ఎందుకొచ్చామో మరిచి పోయి వెధవ డైలాగులు వేయకు... కనులు తెరుచుకొని సీలింగ్ వంక ఒకసారి చూడు..." చటుక్కున ముందుకు వంగి, ఆమె చెవిలో అన్నాడు షాడో కోపంగా.

కనులు పైకి ఎత్తి సీలింగ్ వైపు చూసింది డెయిజీ... రెండు అడుగులకు ఒకటి చొప్పున మొత్తం గదినిండా అమర్చి వున్నాయి హియరింగ్ బగ్స్... గదిలో ఏ శబ్దం అయినా కల్నల్ గాబర్డీ చెవికి చేరిపోతుంది వాటిద్వారా.

కోపంగా షాడో వైపు చూసి ముక్కు ఎగబీలుస్తూ బాత్‌రూంలోకి వెళ్ళిపోయింది డెయిజీ.

Preview download free pdf of this Telugu book is available at Spider Web
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.