• Spartacus Tom Mama Illu Swechcha Patham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్పార్టకస్ టామ్ మామ ఇల్లు స్వేచ్ఛా పథం

    Spartacus Tom Mama Illu Swechcha Patham

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
ఇది మూడు ఆంగ్ల నవలలకు రంగనాయకమ్మ పరిచయం.

ఆ పుస్తకాలు ఇవీ:
1. స్పార్టకస్....
ఈ నవలకు ఇంగ్లీషు పేరు కూడా ఇదే. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నాటి రోమన్ బానిసల తిరుగుబాటుని చిత్రించిన నవల. ఇంగ్లీషులో హోవర్డ్ ఫాస్ట్ రాయగా, ఆకెళ్ళ కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించారు.
2. టామ్ మామ ఇల్లు.....
ఇంగ్లీషులో ఈ నవల పేరు అంకుల్ టామ్స్ కేబిన్. అమెరికాలో నీగ్రో బానిసల జీవితాలను చిత్రించిన నవల. రచయిత్రి హారియట్ బీషర్ స్తోవే.
3. స్వేచ్ఛా పథం....
ఇంగ్లీషులో ఈ నవల పేరు ఫ్రీడమ్ రోడ్. అమెరికాలో నీగ్రో బానిసత్వ నిర్మూలన కోసం జరిగిన అంతర్యుద్ధం తర్వాత పరిస్థితులను చిత్రించిన నవల. ఇంగ్లీషులో హోవర్డ్ ఫాస్ట్ రాయగా, అశ్వనీ కుమార దత్తు తెలుగులోకి అనువదించారు.

ఈ నవలా పరిచయాలు మూడూ, 'ప్రజాసాహితి' మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ మూడు నవలా పరిచయాలూ దాదాపు పాతిక సంవత్సరాల నుంచీ వేరు వేరు పుస్తకాలుగా పునర్ముద్రణలు అవుతూనే వున్నాయి. ఇప్పుడు ఈ మూడు పుస్తకాలూ ఒకే సంపుటంగా కలిసిపోయాయి.

Preview download free pdf of this Telugu book is available at Spartacus Tom Mama Illu Swechcha Patham