• Spandana Yogaanubhavaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్పందన - యోగానుభవాలు

    Spandana Yogaanubhavaalu

    Publisher: Master Yogaashram

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధనా దశలో మనలో ఎన్నో స్పందనలు, ఎన్నో ప్రకంపనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు - అన్నీ పరిణామ దిశగానే. అన్నీ పరిణామంలో అంతర్వాహిణులే. ఒకవిధంగా ఇవన్నీ యోగివిజయాలే ... కలసికట్టుగా యోగవిజయాలు.

వ్యక్తిగా మనది దైహిక - భౌతిక ప్రజ్ఞ మాత్రమే ... యోగిగా మనలది విశ్వచైతన్యం. దోసిలికి తీసుకున్న నీటిపరిమాణం, మన దోసిలి అంతటిదే. విశ్వ చైతన్యాన్ని మన దేహంలోనో,మనసులోనో కొలవటం ప్రారంభిస్తే అది దైహిక పరిమాణమే. మానసిక పరిమాణమే విశ్వపరిమాణమూ అని అనిపిస్తుంది. ఇలా సంకుచితం కావటానికి కాదు ధ్యానం ... విస్తరించటానికే యోగం. విస్మరించటానికి కాదు ధ్యానమగ్నం కావటం ... మూలాలను స్పృశించటానికే యోగసాధన. మన సాధన ఈ విశ్వజ్ఞత కోసమే.

ప్రాపంచికంగా ఒకరోజు చేయవలసిన పనులనన్నింటినీ చక్కబెట్టుకుని శరీరం, మనసు రిలాక్స్‌ అవుతున్న వేళ ఏరాత్రి పదిగంటల సమయంలోనో ఆరు బయటకో, మేడ మీదకో వెళ్లి తల పైకెత్తితే ఆద్యంతాలు లేని ఆకాశం కనిపిస్తుంది. అది శూన్యావిష్కరణ. ఆ నక్షత్ర సముదాయం మన కళ్లలో మెరుస్తుంటుంది. లెక్కించటం ప్రారంభిస్తే వందలు ... వేలు. ఒక వంద చుక్కల వరకు లెక్క సజావుగా సాగుతుందేమో ... ఆపైదంతా తప్పుల తక్కెడే. ఎన్నింటినో మళ్లీ మళ్లీ లెక్కిస్తుంటాం ... మరెన్నింటినో మరచి పోతుంటాం. కారణం అన్ని నక్షత్రాలు ఒక్కలా ఉండటమే.

నక్షత్రాలు ఎన్ని ఉన్నా వాటి రూపాలు ఒక్కటే. తత్వాలు వేరయినా వాటి మెరుపు ఒక్కటే. సరిగ్గా ఇటువంటివే మన సాధనానుభవాలు.

- డా. వాసిలి వసంతకుమార్

Preview download free pdf of this Telugu book is available at Spandana Yogaanubhavaalu