• Sourachandra Jyotisha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangamu 2018 2019 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సౌరచంద్ర జ్యోతిష శ్రీ విళంబి నామ సంవత్సర గంటల పంచాంగము (2018 - 2019) (free)

    Sourachandra Jyotisha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangamu 2018 2019 - free

    Publisher: Ugadi Prachuranalu

    Pages: 240
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పంచాంగము "ఖగోళ దృగ్గణిత తంత్రమ్"(అముద్రితము) గ్రంథమును అనుసరించి వ్రాయబడినది. ఇందు చూపబడిన తిథులు, నక్షత్రములు, రవ్వాది నవగ్రహములు, గ్రహణములు ప్రత్యక్ష ప్రమాణములుగా భాసిల్లును. 17 -00' ఉత్తర అక్షాంశము, 81˚ -48ʹ తూర్పు రేఖాంశముల మధ్యప్రాంతమైన రాజమహేంద్ర పట్టణమునకు గణన చేయబడిన కర్మార్హమైన పంచాంగమిది. తెలుగు రాష్ట్రాల్లో ఉపయుక్తమైనది!

ఇందలి తిథి-నక్షత్ర-యోగ-కరణములకు అంత్యకాలములను, శుభవర్జ్య-దుర్ముహూర్తములకు ప్రారంభాంత్యవేళలను చూపబడినవి. దిన ప్రమాణములను మరియు సూర్యభుక్తులను గంటలలో గ్రహించవలెను. గోచార ఫలములు అనుభవమునకు సరిపడునట్లు వ్రాయడమైనది.