• Soraabu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సొరాబు

    Soraabu

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *


"మహాకవి శేషేంద్రకు -
నమస్సులు.
మీరు ప్రేమ పూర్వకంగా పంపిన 'సొరాబు' కావ్యం అందింది. అది లోగడ నేను చదివినదే. నేడు చదువగా కొత్త అందాలు అందులో కనిపించాయి. అంత చిన్న వయస్సులోనే ఎంత చక్కని ధార! కథామూలాన్ని ఆంగ్లం నుండి గ్రహించినా, అది ఆంధ్రత్వాన్ని పులుముకొని తెలుగు కావ్య మణిగా భాసిస్తుంది.
మీరు పండిత కవులు. ప్రతిభామూర్తులు.
కావ్యంలో చివర జతపరిచిన 'చండాలోపి మమ గురుః' - ఆనాటి మీ కాలేజీ దినాల్లో రాసినా, అది ఈనాటి దళిత సాహిత్యానికి బీజప్రాయంగా ఉంది; అన్ని ఉద్యమాల స్వరూప స్వభావాలని మీ కవిత ద్వారా వెలిబుచ్చిన మీరు - ఏడు రంగుల్ని కడుపులో దాచుకొని - ఏక వర్ణాన్ని చిమ్మే ఇంద్రధనుసులాంటివారు. నాలాంటి వారికి అభిమాన మహాకవులు.
నమస్సులు."

- నాగభైరవ కోటేశ్వర రావు,
7-12-1995

* * *


మహాకవి శేషేంద్ర రాసిన 4 ప్రధాన పద్య కావ్యాల్లో సొరాబు ప్రప్రథమ కావ్యం. AC కాలేజి, గుంటూరులో 1946లో ప్రారంభించి 48లో పూర్తి చేసారు. 19 సంవత్సరాల నూనూగు ప్రాయంలోనే చేయి తిరిగిన ప్రౌఢ కవి ఇందులో కనిపిస్తారు.


శేషేంద్ర 87వ జయంతి (20 అక్టోబర్ 2014) సందర్భాన్ని పురస్కరించుకుని కవి కుమారుడు సాత్యకి "సొరాబు"ను కానుకగా అందిస్తున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Soraabu