• Sookshma Kathalu 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 139.2
    154.8
    10.08% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సూక్ష్మ కథలు 2

    Sookshma Kathalu 2

    Author:

    Publisher: BVD Prasada Rao

    Pages: 46
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సూక్ష్మ ... కంటికి నేరుగా కానరానిది ... స్పర్శకు వీలుగా కాక పోనిది ... ప్రాణము, మనసు ... ల్లా ... ఉనికి ఉన్నది. కదిలిస్తే, కంపనము; కంపరము ... ల్లా... అల్లాడించేది - ప్రళయము; ప్రణయము ... ల్లా ... ప్రజ్వరిల్లేది.

అట్టి రీతులుతో ... అటాంటి తీరులుతో సాగుబడి కాబడుతూన్న, నా వ్రాతలును; కొన్నింటిని, ఇలా సూక్ష్మ కథలు(2వ భాగము)గా మీకు అందిస్తున్నాను.

ఈ సూక్ష్మ కథ, ఒరవడి ... నాది నా సృష్టి నా స్వంతము. ఈ సూక్ష్మ కథకు, నియమము ... ప్రచండము. ఇదే నికరము.

ఇక, చదవండి ... చదివంచండి ...

- బి.వి.డి.ప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Sookshma Kathalu 2