• Sonta Santakam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సొంత సంతకం

    Sonta Santakam

    Publisher: ABBA media

    Pages: 412
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఆశీష్ నంది భవిష్యత్ భారత జాతికి ఒక 'మాగ్నాకార్టా'ను ప్రకటించారు. ఇకముందు - దానిని మరింత సరళీకరించగలిగిన సృజన శక్తుల చొరవ ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం. అందుకు 'ఇండియన్ సైక్' లోనే ఓ పెద్ద కుదుపుతో కూడిన భావాత్మక బదిలీ జరగాల్సి ఉంది. కులీనవర్గాలు వారి అవినీతిలో నిర్లక్షిత వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వడం చిన్న విషయం ఏమీ కాదు. మొదట, అటువంటిది ఒకటి ఉందని సంబంధిత వర్గాలు ఒప్పుకోవడం దగ్గర నుండి ఆ దిశలో తొలి అడుగు పడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఎరుక కూడా మనకు అవసరం. దీనికి ప్రపంచీకరణ తర్వాత, మనం అంగీకరించిన సరళీకరణ ప్రక్రియ కారణమని మనం గుర్తెరగాలి".

A Collection of edit page stories

Preview download free pdf of this Telugu book is available at Sonta Santakam