• Soft Skills
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాఫ్ట్‌ స్కిల్స్

    Soft Skills

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రోజుల్లో ఆర్గనైజేషన్స్‌లో మార్కులు, ర్యాంకులు గురించి పెద్దగా పటించుకోవడంలేదు. కష్టమర్స్‌ని రిసీవ్‌ చేసుకునే స్కిల్స్‌ నుండి రకరకాల స్కిల్స్‌ ముఖ్యంగా ఎమోషనల్‌ ఇంటిలిజన్సీ, టైమ్‌ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌, టీమ్‌ బిల్డింగ్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, లిజనింగ్‌ స్కిల్స్‌, థింకింగ్‌ స్కిల్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, క్రైసెస్‌ మేనేజ్‌మెంట్ లాంటి నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలిస్తున్నారు. అటువంటి స్కిల్స్‌ ఉన్న వారికీ మంచి భవిష్యత్‌ ఉంటుంది.

మనలో ఇలాంటి నైపుణ్యాలు సహజంగా ఉన్నా వాటిని పదును పెట్టడంలో తల్లిదండ్రులు విద్యా సంస్థలు వాటిని మొదటి దశలో గుర్తించడంలేదు. ఉద్యోగాలకు ఇంటర్వూలకు వెళ్ళేటప్పుడు మాత్రమే ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నారు. విద్యా సంస్థలుకూడ ఎకనమిక్‌ స్కిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

అయితే ఇటీవల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. సాఫ్ట్‌స్కిల్స్‌ యొక్క ప్రాధాన్యతను గుర్తించి అనేక విద్యా సంస్థలు ఈ ట్రయినింగ్‌ విద్యా విధానంలో జతచేసి ప్రోత్సహిస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడ చాలామంది విద్యార్ధులు సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రయినింగ్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందుకే విద్యార్ధులకోసం, ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువతరానికి 'హెల్పింగ్‌ హేండ్‌లా' ఉపయోగపడుతుందని ఈ పుస్తకాన్ని మీ అందరికోసం అందుబాటులోకి తెస్తున్నాను.

- డా. టి.యస్.రావు

Preview download free pdf of this Telugu book is available at Soft Skills