• Sodhana
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శోధన

    Sodhana

    Publisher: J.V.Publishers

    Pages: 118
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

డెబ్బై ఏళ్ల స్వాతంత్రం, నూట ఇరవై అయిదు కోట్ల జనాభా... ఎన్నో చట్టాలు, న్యాయశాస్త్రాలు. అశేష ప్రజానికాన్ని నడిపేందుకు విశేషమైన ప్రజాస్వామ్యం గల మన దేశంలో... ఆరు గజాల చీర, చిటికెడు బొట్టు, నాలుగు గాజులు, వగైరా ఇవే ఆడదంటే... నక్షత్రానికి, నక్షత్రానికి మధ్య ఉండే కాస్త ఖాళీ ప్రదేశమే తన ఆకాశం... రెండడుగుల మధ్య ఉండే కొద్దిపాటి దూరమే తనతో సహవాసం అని అనుకునే పరిస్థితి ఇంకా సజీవంగా ఉన్న ఈ సమాజంలో... తన నవ్వుల వెనకున్న కన్నీటి చెమ్మలను, తన గుండె శబ్ధంలో బద్ధలవుతున్న అగ్నిపర్వతాలను, తన ఇరుపొద్దుల్లో శాసిస్తున్న శ్వాసల్లో విస్ఫోటాలను తానే సమాధి చేసేస్తూ... తనది కాదంటున్న సమాజంలో తన ఉనికిని తానే చాటుకోవటానికి, తానే న్యాయదేవతై... స్త్రీ ఇప్పుడుప్పుడే ఒక్కో అడుగు ముందుకేస్తోంది... అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ధీరత్వాన్ని కలిగిన అలాంటి స్త్రీల అంతరంగమే ఈ శోధన...!

Preview download free pdf of this Telugu book is available at Sodhana
Comment(s) ...

Malathi, Sodhana bagunnadi. Yilanti yenni kadhalu kadhalu ravalo samajamlo marpu ravataniki.