-
-
శివస్తోత్రరత్నమాల
Sivastotraratnamala
Author: Victory Academic Unit
Publisher: Victory Publishers
Pages: 278Language: Telugu
Description
నిత్యమూ భగవత్ప్రార్థన చేసుకోవాలనుకొనే ఆస్తికులు ఎందరో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరకమైన స్తోత్రం చదువుకోటం ఇష్టం. అయితే కొన్ని సమయాల్లఓ మరికొన్ని స్తోత్రాలను పఠనం చేయాలనే కోరిక కలుగవచ్చు. అందుకే అలాంటి వారి అందరికీ ఉపయోగపడాలనే కోరికతో ఈ 'శివస్తోత్రరత్నావళి'ని సమర్పిస్తున్నాం.
ఇందులో భక్తజనసులభుడు శ్రీకంఠుని స్తోత్రాలు దాదాపు ఎనభైకి పైగా ఇవ్వబడినవి. ఆయా భక్తులు వానిని నిత్యపారాయణంగా పఠనం చెసి భగవంతుని దయకు పాత్రులు కావచ్చు. సాధారణంగా లభ్యం అయ్యే స్తోత్రాలేగాక, బాగా ప్రచారంలోలేని శివపదనిధానం, పుష్పదంతకృత మహిమ్నస్తోత్రం వంటివి కూడా ఈ సంకలనంలో చేర్చబడ్డాయి.
ఈ 'శివస్తోత్రరత్నమాల' పరమశివునికి, శివభక్తులకు ఆదరపాత్రం కావాలని మా కోరిక.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Sivastotraratnamala
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹108
- ₹60
- ₹378
- ₹60
- ₹60