• Sivas Spoken English Course
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Siva's Spoken English Course

    Sivas Spoken English Course

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 108
    Language: Telugu, English
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యి, విసుగు చెందిన మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కాదనీ, కేవలం మీ ఆసక్తికి మీ ప్రయత్నం సహాయాన్ని అందిస్తే అది సులభ సాధ్యమని మీకు నేను తెలియజేస్తున్నాను. దీనికి మంచి ఉదాహరణ నేనే.

ఓ మారుమూల గ్రామంలో సర్వసాధారణ నిరక్షరాస్య కుటుంబంలో పుట్టి పెరిగి, పెద్దగా అభివృద్ధి చెందని గ్రామాల్లో సాధారణ స్కూల్స్ మరియు కాలేజిల్లో విద్యాభ్యాసం చేసిన నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ రచయితగా అనేక పుస్తకాలు వ్రాయగలిగినప్పుడు మీరు కేవలం ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించడం అనేది కష్టతరమైన విషయం కానే కాదు.

నేను ఈ పుస్తకాన్ని ఒక రచయితగా కాక ఒక లెర్నర్‌గా ఆలోచించి సరళమైన పదజాలంతో వ్రాయడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మీ లక్ష్య సాధనలో ఈ పుస్తకం మీకు ఎంతగానో సహకరిస్తుంది. కావున ఈ పుస్తకం చదివి మీకు ఎంతో ఆవశ్యకమైన స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోగలరని ఆశిస్తూ...

- రచయిత

Preview download free pdf of this Telugu, English book is available at Sivas Spoken English Course
Comment(s) ...

very good book.all topics r covered in a proper way with extraordinary explanation.

Very nice book.Easy way to learn English.Excellent narration.Very useful to beginners.Spoon feeding material.

Excellent book to learn Spoken English.Very easy method of learning.Super book.Great explanation.