• Sivamettina nadi and Neelam rangu Godugu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శివమెత్తిన నది & నీలం రంగు గొడుగు

    Sivamettina nadi and Neelam rangu Godugu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం శివమెత్తిన నది మరియు నీలం రంగు గొడుగు అను రెండు పుస్తకాలుగల ఒకే పుస్తకం.

కొండలలో పుట్టి, సముద్రంలో కలిసే ఆ పెద్ద నది మధ్యలో ఒక చిన్న దీవి ఉంది. నది ఆ దీవి చుట్టూ ప్రవహిస్తూ దాని అంచులను కొద్ది కొద్దిగా తనలో కలుపుకునేది. నది ఆ దీవిని ఇరవై ఏళ్ళ క్రితం ఒకసారి ముంచెత్తింది. అప్పుడు ఆ దీవి మీద ఎవ్వరూ లేరు. కానీ గత పది సంవత్సరాలుగా అక్కడ ఒక గుడిసె ఉంది - మట్టిగోడలు, వాలు కప్పు, ఒక పెద్ద రాయి పక్కగా ఆ గుడిసె కట్టారు. దానికి మూడు వైపులా మట్టి గోడలుండగా నాలుగో వైపు ఆ రాయి ఉంది.