• Sivam Sivude Cheptunna Kathalu Revised
  • Ebook Hide Help
    ₹ 100
    111
    9.91% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శివం - శివుడే చెప్తున్న కథలు - రివైజ్డ్

    Sivam Sivude Cheptunna Kathalu Revised

    Author:

    Pages: 105
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భక్తుల కోసం ఏమైనా చేసే తత్త్వం నాది. అందుకే మార్కండేయుడి తలరాత మార్చాను. అల్పాయుష్కుడైన మార్కండేయుడి కోసమై విధి నియమాలు సడలించి యముడినై యముడ్ని సైతం శిక్షించాను. అతనికి మహర్షి జ్ఞానం సైతం ప్రసాదించి చిరంజీవిని చేశాను. నన్ను ఎన్నోసార్లు తెలియక దూషించి ఆనందపడ్డ మంజునాథుని నా జ్ఞానం ప్రసాదించి భక్తమంజునాథునిగా వచ్చాను. మోక్షాన్ని ప్రసాదించాను. మూఢభక్తితో మాంసం పెట్టి, తన చెప్పులతో తిన్నడు నా శివలింగమును శుభ్రం చేసినా ఆనందపడ్డాను. ఉమ్మివేసినా అభిషేకం చేశాడనుకున్నాను. నేను మీ యందు భక్తి మాత్రమే చూస్తాను. ఇలా ఒకటా రెండా ఎన్ని చేశానో చెప్పుటకు ఒక కల్పం సరిపోదు. నిజంగానే భక్తులు ధన్యులు. ఎంతోమంది ఎన్నో సాధనల ద్వారా సాధించలేనిది నా భక్తులు వెంటనే సాధిస్తారు. అదియే వారి ఆదర్శం. జ్ఞానం అనే మాటకు అర్థం నన్ను తెలుసుకోవడమే. తపస్సు అంటే నన్ను తలవడమే. నన్ను తలుస్తున్నపుడు మీకు రోమాంచితమై కళ్ళవెంట నీరు ఎప్పుడు వస్తాయో అప్పుడు మీరు నాకు సర్వం నివేదించినవారు అవుతారు. దానిని ఆత్మనివేదన అని అంటారు.

Preview download free pdf of this Telugu book is available at Sivam Sivude Cheptunna Kathalu Revised