• Siva Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శివ శతకము (free)

    Siva Satakamu - free

    Pages: 29
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ శతకము శివభక్తి పూరితము. ప్రతి పద్యమూ అమృత మయము. అలతి పదములలో అనంతార్థము నిమిడించు నేర్పు అతి రమణీయము. జాజుల సుగంధము, జావళీ మాధుర్యము, జాబిల్లి సొగసు అణువణువునా గోచరము.

“నీవు చెప్పేదేదో నీలోంచి రావాలి, చించుకు రావాలి” అన్నరు శ్రీ శ్రీ. ఈ కవి హ్రుదయమంతా శంకర భక్తి మిళితమై, ఆ భక్తి రసమే ప్రతి పద్యమందూ కనబడుచున్నది. ఎక్కడా తడబాటు లేదు. పలుకులు ప్రవాహంలా సాగిపోయాయి. పదము పదమునా పలుభవాలు ప్రతిబింబిస్తున్నవి. భగవంతుని చేరాలనే భక్తుని ఆర్తి అడుగడుగునా ద్యోతకమగుచున్నది.

భాష సరళము. సుమధురభరితము. మనసుకు హత్తుకునేలా వ్రాయడంలో ఈకవి నేర్పు శ్లాఘనీయము. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన ఆణిముత్యాలీ పద్యాలు.

- డా. పద్మలోచనాదేవి